సిద్దిపేటలో ఎంపీ ఎన్నికల సమావేశం

మెదక్: సిద్దిపేటలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట లోని ఓ గార్డెన్ లో 3వేల మందితో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఇందుకు మండల, పట్టణ నాయకత్వం సమన్వయంతో పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశానికి తరలివచ్చేలా చూడాలన్నారు.