నేడు విచారణకు మిథున్ ‘బెయిర్ రద్దు’ పిటిషన్

నేడు విచారణకు మిథున్ ‘బెయిర్ రద్దు’ పిటిషన్

AP: లిక్కర్ ‌స్కామ్‌లో మిథున్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ CID దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. SEP 29న విజయవాడ ACB కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని CID పేర్కొంది. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేనందున ఉత్తర్వులు రద్దు చేయాలని కోరింది.