VIDEO: 'పశువులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలి'

VIDEO: 'పశువులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలి'

SKLM: పోలాకి మండలం మబగాం గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్య రక్షణకు టీకాలు ఎంతో ముఖ్యమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే, తమ పశువులకు టీకాలను తప్పనిసరిగా వేయించాలన్నారు.