నల్గొండ మున్సిపాలిటీలో వందేమాతరం గీతాలాపన

నల్గొండ మున్సిపాలిటీలో వందేమాతరం గీతాలాపన

NLG: వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం నల్గొండ పట్టణ మున్సిపల్ సమావేశ మందిరంలో గీతాలాపన చేశారు. కమిషనర్ ముసబ్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ అశోక్, వార్డు ఆఫీసర్లు, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.