తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్
✦ కొత్తపేటలో మందేశ్వర ఆలయంలో రూ.4.20 కోట్లతో అభివృద్ధి పనులు: EO సురేశ్ బాబు
✦ ప్రత్తిపాడు అభివృద్ధికి చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ
✦ వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా నియమితులైన సుంకర లక్ష్మి