నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

VKB: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి ఇవాళ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున తాత్కాలికంగా రేపటి ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం యథావిధిగా ప్రతి సోమవారం నిర్వహిస్తామని వెల్లడించారు.