మలావత్ పూర్ణకు కేటీఆర్ ఫోన్
TG: ఎవరెస్ట్ అధిరోహకురాలు మలావత్ పూర్ణకు మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. ఆమె తండ్రి దేవీదాస్ కన్నుమూయడంతో.. కేటీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. పూర్ణ తండ్రి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెప్పిన కేటీఆర్.. త్వరలోనే స్వయంగా వచ్చి కలుస్తానని హామీ ఇచ్చారు.