లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ

లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ

ATP: వెంకటాపురం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. రామగిరి మండలానికి చెందిన ఆరుగురు బాధితులకు రూ.4.55 లక్షల విలువైన చెక్కులను స్థానిక నాయకుల సమక్షంలో పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమె పేర్కొన్నారు.