'ఆదరణ 3.0లో మత్స్యకారులకు ప్రత్యేక ప్రాధాన్యం'

'ఆదరణ 3.0లో మత్స్యకారులకు ప్రత్యేక ప్రాధాన్యం'

GNTR: రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యం అని మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి సవితను రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. తానకు ఛైర్మన్‌గా అవకాశమిచ్చినందుకు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు.