CM SIR.. కాంగ్రెస్ 3 ముక్కలైంది: పరిగి కార్యకర్త

CM SIR.. కాంగ్రెస్ 3 ముక్కలైంది: పరిగి కార్యకర్త

VKB: సీఎం సార్ కాంగ్రెస్ 3 ముక్కలైందని గ్రామంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖ వైరల్ అవుతోంది. BRS నుంచి వచ్చిన వాళ్లకే వార్డు అభ్యర్థులను కేటాయించారని పరిగి నియోజకవర్గం గండీడ్ (M) పెద్దవార్వాల్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.