VIDEO: బైక్‌పై దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

VIDEO: బైక్‌పై దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

SRD: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌‌లోని ఇందిరమ్మ కాలనీలో అదుపుతప్పి కారు బైక్ ‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మొగులప్ప అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి  తీవ్రగాయాలపాలయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.