VIDEO: తండాలో భోగ్ బండార కార్యక్రమం..
ADB: గుడిహత్నూర్ మండలంలోని కొల్హారీ తండా, అందు తండాలో శ్రీ మహంత్ శేఖర్ రామారావు మహారాజ్ ఆధ్వర్యంలో భోగ్ బండార కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భజన సంకీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.