ట్రాక్టర్ కేజ్వీల్స్‌తో దెబ్బతింటున్న రోడ్లు

NZB: కేజీవీల్స్ అమర్చిన ట్రాక్టర్లను రోడ్లపై నడిపితే జరిమానా విధిస్తామని అధికార యంత్రాంగం చేసిన హెచ్చరికలు లెక్కలేకుండా పోయాయి. నిఘా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లను రోడ్లపై తింపడం లేదు. నిఘా లేనిచోట మాత్రం యథేచ్ఛగా కేజ్వీల్స్‌తోనే నడుపుతున్నారు. ఫలితంగా గ్రామంలోని రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొవాలని ప్రజలు కోరుతున్నారు.