భారీ వర్షాలు.. HYD-KMR రైళ్ల రాకపోకలు నిలిపివేత

భారీ వర్షాలు.. HYD-KMR రైళ్ల రాకపోకలు నిలిపివేత

HYD: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో HYD-KMR మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు. ఈ మార్గంలో భారీ వర్షం కారణంగా పట్టాలపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.