చిత్తూరు జిల్లా టాప్ న్యూస్@12PM
➢ జీడీ నెల్లూరులో మామిడి రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సైంటిస్ట్ రామకృష్ణారావు
➢ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా జిల్లా వ్యాప్తంగా పడిపోయిన కోడి గుడ్ల ధరలు
➢ నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 17న మేగా జాబ్ మేళా
➢ జిల్లాలో 2,569 ఎకరాల్లో పట్టు సాగు విస్తరణ: జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి పద్మమ్మ