పీరయ్య కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే

పీరయ్య కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే

NLR: వరికుంటపాడు టీడీపీ కార్యకర్త పీరయ్యకు గుండెపోటు వచ్చిన విషయం తెలుసుకొని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పీరయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసరమైతే వైద్యశాలకు వస్తానని పీరయ్య కుటుంబ సభ్యులకు ఆయన భరోసానిచ్చారు. కాగా, ఈ ఉదయం వరికుంటపాడు పోలీసులు విచారిస్తున్న సమయంలో పీరయ్యకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు.