'మురుగు నిల్వ ఉండకుండా చూడండి'

'మురుగు నిల్వ ఉండకుండా చూడండి'

GNTR: వర్షాకాలం దృష్ట్యా, వ్యాధులు ప్రబలకుండా కాలువల్లో మురుగు నిల్వ ఉండకుండా చూడాలని చేబ్రోలు కేంద్రమైన చేబ్రోలు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. చేబ్రోలులోని పంచాయతీ పరిధిలోని కొత్తపేటలో పూడిపోయిన మురుగు కాలువలను మంగళవారం పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.