లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ప్రారంభించిన సివిల్ జడ్జ్
NTR: విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామంలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను తిరువూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ. సిందూర ప్రారంభించారు. అనంతరం న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. చట్టాలపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.