'భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

'భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

JGL:: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం సారంగాపూర్ మండలం రేచ్ పల్లి గోదావరి పరివాహక ప్రాంతాలను కలెక్టర్ సందర్శించారు. ప్రమాదకర పరిస్థితి తలెత్తితే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 966623438 కు సమాచారం అందించాలన్నారు.