ఈ నెల 18న నెలనెలా వెన్నెల కార్యక్రమం

ఈ నెల 18న నెలనెలా వెన్నెల కార్యక్రమం

KMM: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ఈ నెల 18న 94వ నెలనెలా వెన్నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్య కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడకు చెందిన బీవీకే క్రియేషన్స్ ఆధ్వార్యాన 'తితిక్ష' నాటికను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక 'నా ఆడపిల్ల', 'నాన్న ఉత్తరం' వంటి లఘు చిత్రాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.