108 అంబులెన్స్ వాహనంలో ప్రసవం

108 అంబులెన్స్ వాహనంలో ప్రసవం

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన గోరేడే అనే గర్భిణి మహిళా డెలివరీ నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి వస్తుండగా, మార్గమధ్యలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లో ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, గణేష్, పైలట్ చాణిక్యలు అంబులెన్స్‌ను పక్కకు ఆపి మహిళకు డెలివరీ చేశారు.