కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భారం: సీఐటీయూ

కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భారం: సీఐటీయూ

W.G: సీఐటీయూ 4వ మహాసభ బుధవారం పెంటపాడులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు చింతకాయలు బాబురావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు పాల్గొని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై అనేక భారాలు మోపుతున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని వారు ఆరోపించారు.