ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన

బింబాబ్వేతో రేపటి నుంచి జరిగే 4రోజుల టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. జట్టు సారథిగా బెన్ స్టోక్స్ వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌తో ఎసెక్స్ సామ్ కుక్ టెస్ట్‌లో అరంగేట్రం చేయనున్నాడు.
ఇంగ్లండ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, గస్ అట్కిన్సన్, సామ్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.