రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

NDL: మహానంది - సిరివెళ్ల మండల సరిహద్దులోని గిద్దలూరు రహదారిలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునా విచారణ చేపట్టారు.