ఈనెల 26 నుంచి వాలీ బాల్ టోర్నమెంట్

ఈనెల 26 నుంచి వాలీ బాల్ టోర్నమెంట్

HYD: ఈ నెల 26న మంచాల మండలం లోయపల్లిలో మహాశివరాత్రి సందర్భంగా వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి, మండలంలో ఉన్న క్రీడాకారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజేతలకు బహుమతులతోపాటు నగదు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.