డిజిల్ సరఫరా చేయాలని బంగ్లా కోరింది: కేంద్రం
దేశ ఇంధన భద్రతపై ఇరాన్‌తో చర్చించినట్లు కేంద్రం వెల్లడించింది. హర్మూజ్ మీదుగా భారత్‌కు వచ్చే నౌకల ప్రయాణం గురించి కూడా మాట్లాడినట్లు చెప్పింది. మరోవైపు డిజిల్ సరఫరా కోసం బంగ్లా ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని పరిశీలిస్తున్నట్లు చెప్పింది. అలాగే శ్రీలంక, మాల్దీవులు కూడా అడిగినట్లు తెలిపింది. అయితే దేశ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది.