మహానగరానికి.. సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం
HYD: వచ్చే 25 ఏళ్ల కోసం మహానగరానికి రూపకల్పన చేస్తున్న సమగ్ర రవాణా ప్రణాళిక ముసాయిదా సిద్ధమైంది. నిన్న HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ 12 విభాగాల అధికారులతో చర్చించారు. దీర్ఘకాలిక రవాణా వ్యుహాన్ని రూపకల్పన చేయడం, జాతీయ పట్టణ రవాణాతో పాటు HMDA, GHMC, HMRL ఇతర భాగస్వామ్య సంస్థల ప్రణాళికలకు అనుగుణంగా సమర్థవంతమైన పెట్టుడులను ఆకట్టుకోవడం CMC ముఖ్య ఉద్దేశం అని సూచించారు.