అమెరికాలో భారతీయుడికి జైలు శిక్ష
US: భారత సంతతికి చెందిన మహమ్మద్ అసిఫ్ రూ.10 కోట్లకుపైగా హెల్త్‌కేర్ కుంభకోణానికి పాల్పడ్డాడు. తాజాగా అతనికి అక్కడి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వాషింగ్టన్‌లో 2021లో ఓ డయాగ్నస్టిక్ ల్యాబ్ ఏర్పాటు చేసి ప్రజలకు టెస్టులు చేయకుండానే నకిలీ బిల్లులు తయారు చేయడంతోపాటు కొన్నిసార్లు చనిపోయిన వ్యక్తుల మీద పరీక్షలు చేసి ఫేక్ బిల్లులు వేయించినట్లు విచారణలో తేలింది.