రోడ్డు ప్రమాదాల నివారణకై వినూత్న కార్యక్రమం

రోడ్డు ప్రమాదాల నివారణకై వినూత్న కార్యక్రమం

NLG: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ శాఖ వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ప్రమాదానికి గురైన కారును జాతీయ రహదారి ప్రక్కన ప్రదర్శించారు. దాని పక్కనే, "నీ వాహనం వేగంగా వెళుతుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది" అనే నినాదంతో బోర్డును ఏర్పాటు చేశారు.