'గోసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'
WGL: వర్ధన్నపేట పట్టణంలోని బృందావన గోశాలలో విశ్వహిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో ఉచిత గోవుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల అధ్యక్షుడు మల్లెపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ.. హిందూ ధర్మంలో గోసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని VHP నాయకులు పేర్కొన్నారు. గోవులను దత్తత తీసుకున్న వారు వాటిని భక్తితో సంరక్షించాలని కోరారు.