జిల్లా అక్రిడేషన్ కమిటీ ఎన్నిక
MBNR: జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. ఈ మండలాలలో పనిచేసే పత్రిక విలేకరుల అక్రిడేషన్ కార్డు జారీ కోసం జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యులు అక్రిడేషన్ కార్డు జారీలో కీలక పాత్ర పోషించనున్నారు. నాగరాజు గౌడ్, రవికుమార్, యాదిలాల్, సతీష్ కుమార్, రఫీ, ఉమామహేశ్వరరావు, భాస్కరచారి, విజయ్, వెంకటేష్ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు.