'ఏలూరు ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి'
KDP: హైదరాబాద్ శివారులోని ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. ఆదివారం కడప సీపీఎం పార్టీ కార్యాలయం ఆయన మాట్లాడారు. మహేష్ కుమార్‌పై తెలుగుదేశం పార్టీ చర్య తీసుకుని డ్రగ్స్ నివారణలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన కోరారు.