నారా రోహిత్ వివాహం.. హాజరైన చంద్రబాబు దంపతులు

నారా రోహిత్ వివాహం.. హాజరైన చంద్రబాబు దంపతులు

నటుడు నారా రోహిత్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి హాజయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. నారా రోహిత్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.