టీడీపీ నేతను పరామర్శిచిన మంత్రి

టీడీపీ నేతను పరామర్శిచిన మంత్రి

కృష్ణా: టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారు పూర్తిగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య తదితరులు ఉన్నారు.