కాళంగి జలాశయానికి భారీగా వరద నీరు

కాళంగి జలాశయానికి భారీగా వరద నీరు

TPT: కేవీబీపురం మండలంలోని కాళంగి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూడు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చెన్నై సమీపంలో ఏర్పడిన తుపానును దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.