బీఆర్ఎస్‌లో చేరిన ఎంఐఎం మాజీ కౌన్సిలర్

బీఆర్ఎస్‌లో చేరిన ఎంఐఎం మాజీ కౌన్సిలర్

ADB: నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన ఎంఐఎం మాజీ కౌన్సిలర్ హసీనా బేగం, మొహమ్మద్ ఉస్మాన్ ఇవాళ ఎంఐఎం పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. వారికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కండువా కప్పి ఆహ్వానించారు. ఎంఐఎం సీనియర్ నాయకుడు ఉస్మాన్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఎంఐఎం బలోపేతానికి కష్టపడ్డినా కానీ పార్టీ తమకు సరైన గుర్తింపును ఇవ్వలేదన్నారు.