శ్రీకాకుళంలో 30 మంది రక్తదానం
SKLM: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 30 మంది దాతలు రక్తదానం చేసినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ జగన్ మోహన్ రావు చెప్పారు. 'రక్తదానం చేయ్యండి - ప్రాణదాతలు కండి' అనే నినాదంతో శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో శనివారం రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 30 మంది దాతలు రక్తదానం చేసినట్లు వెల్లడించారు.