సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం పోరాటం

సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం పోరాటం

KMR: జిల్లాలో కేంద్రంలో జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు వసంత మాట్లాడుతూ.. అమరుల ఆశయ సాధన, సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కామారెడ్డి పట్టణ ప్రజలు, మహిళలు జూన్ 25, 2026న ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో, జరిగే సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.