ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నగరంలో పౌర సరఫరాల సంస్థ MLS పాయింట్‌ను తనిఖీ చేసిన జేసి డా.బి.నవ్య 
➢ బ్రాహ్మణదొడ్డిలో సాగునీరు విడుదల చేసిన MLA దస్తగిరి 
➢ ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామిని దర్శించుకున్న టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్ర
➢ యూరియా అక్రమ రవాణాపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ రాజకుమారి
➢ గూటుపల్లె పెద్దరాజు స్వామి దర్గాను దర్శించుకున్న MLA శ్యాంబాబు