VIDEO: ప్రేమించిన యువతి కోసం యువకుడు వీరంగం
AKP: ప్రేమించిన యువతి కోసం ఓ యువకుడు వీరంగం సృస్టించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఎలమంచిలిలో నివాసం ఉంటున్న యువతి కోసం యువకుడు తెలంగాణ నుంచి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదం రావడంతో సమీపంలోని వాహనాలను ధ్వంసం చేశాడు. కాగా. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.