VIDEO: కాలికి ఆయింట్మెంట్ రాస్తూ ఓట్లు అభ్యర్థన

VIDEO: కాలికి ఆయింట్మెంట్ రాస్తూ ఓట్లు అభ్యర్థన

HNK: జిల్లావ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులు గెలుపుకోసం నానా తంటాలు పడుతున్నారు. ఐనవోలు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి కాలికి గాయం అయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొల్లపల్లి మధు వారి ఇంటికి ప్రచారానికి వెళ్లి, ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. అలాగే వృద్దురాలి కాలికి ఆయింట్మెంట్ రాస్తూ ఓట్లు అభ్యర్థించారు.