ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ అంతరాలు లేని సమాజం విద్యతోనే సాధ్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
★ పెనుబల్లిలో నూనె, సిలిండర్లు మాయం చేసిన దుండగులు
★ మధిరలో ఎయిడ్స్ వ్యాధి నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
★ మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించాలి: బీఆర్ఎస్ మండల నాయకులు