'సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SRCL: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చందుర్తి ఎస్సై రమేష్ అన్నారు. మండలంలోని రామన్నపేటలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ఎటీఎం మోసాలు, ఓటీపీ ఆధారిత ఫ్రాడ్లు, ఆన్‌లైన్ స్కామ్‌లు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.