'ప్రజావాణి ఆర్జీలపై ప్రత్యేక దృషి సారించాలి'

'ప్రజావాణి ఆర్జీలపై ప్రత్యేక దృషి సారించాలి'

JN: జిల్లా కలెక్టరెట్‌లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఆర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన వివిధ సమస్యలను సకాలంలో పరిష్కారించాలని అధికారులకు సూచించారు.