ఘనంగా 'మన ఊరు- మన జెండా' కార్యక్రమం

ఘనంగా 'మన ఊరు- మన జెండా' కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తవలస మండల కాటకాపల్లి గ్రామంలో 'మన ఊరు- మన జెండా' కార్యక్రమం సోమవారం విజయనగరం జిల్లా వైస్ ప్రెసిడెంట్ చొక్కాకుల అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ రాముడు, తదితరులు పాల్గొన్నారు.