T20ల్లో 'నెం.1' ప్లేయర్లు.. ఫైనల్‌లో రాణిస్తారా?

T20ల్లో 'నెం.1' ప్లేయర్లు.. ఫైనల్‌లో రాణిస్తారా?

భారత్ T20 WC టైటిల్ కోసం న్యూజిలాండ్‌తో ఢీకొననున్న వేళ.. T20 నెం.1 బ్యాటర్ అభిషేక్, నెం.1 బౌలర్ వరుణ్ ఆట ఆందోళన కలిగిస్తోంది. ఆడిన 7 మ్యాచుల్లో అభిషేక్ 89 పరుగులే చేయగా.. చివరి 4 మ్యాచుల్లో వరుణ్ ఏకంగా 186 రన్స్ ఇచ్చుకున్నాడు. అభిని తప్పిద్దామా అంటే రింకూ ఫామ్‌లో లేడు, అటు ఫైనల్ వేదిక అహ్మదాబాద్‌ కావడంతో వరుణ్ స్పిన్ కీలకం. మరి ఇద్దరు ఎలా ఆడతారో చూడాలి.