హోంగార్డుల సేవలు అమూల్యమైనవి: ఎస్పీ

హోంగార్డుల సేవలు అమూల్యమైనవి: ఎస్పీ

MBNR: హోంగార్డ్స్ వ్యవస్థ ప్రజల భద్రత ,రక్షణ, అత్యవసర పరిస్థితులలో స్పందన, ట్రాఫిక్ నియంత్రణ తదితర కీలక రంగాలలో అందిస్తున్న సేవలు అమూల్యమైనవి అని ఎస్పీ జానకి ప్రశంసించారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన కవాత్ కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు.హోంగార్డ్స్ సంక్షేమం, ప్రోత్సాహాలకు ముందుండి పనిచేస్తామని హామీ ఇచ్చారు.