జువైనల్‌ హోంలో బాలుడి విచారణ

జువైనల్‌ హోంలో బాలుడి విచారణ

మేడ్చల్: కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో మైనర్‌ను కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిన్న కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. జువెనైల్ హోమ్‌లోనే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. బాల నిందితుడికి సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్ జరుగుతుంది. కస్టడీలోనూ క్రికెట్ బ్యాట్ కోసమే హత్య చేశానని బాలుడు చెబుతున్నాడని పేర్కొన్నారు.