దోమాంలో పశువులకు టీకాలు

దోమాంలో పశువులకు టీకాలు

SKLM: ఎచ్చెర్లలోని దోమాంలో ఆదివారం వెటర్నరీ అసిస్టెంట్ పైడి. వెంకట్ రమణ ఆధ్వర్యంలో పశువులకు ముందస్తు లంపీ స్కీన్ నివారణ టీకాలు వేశారు. ఈ వ్యాధి సోకిన పశువులు శరీరం అంతా గడ్డలతో ఆరోగ్యం దెబ్బతీస్తుందని, కళ్ల నుంచి నీరు కారడం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని కోరారు.