పాలిసెట్‌కు ఉచిత శిక్షణ.. ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం

పాలిసెట్‌కు ఉచిత శిక్షణ.. ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం

అన్నమయ్య: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ 4 నుంచి పట్టణ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ శివశంకర్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు నిర్వహించబడతాయన్నారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష జరుగుతుందని, ఏప్రిల్ 4లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.